శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు

శాసనసభలో ముఖ్య మంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌.

జగన్‌ను కలిసిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు, నర్సాపురం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు.

కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు నర్సాపురంను జిల్లా కేంద్రంగా చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తూ.వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ నేతలు.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

తాజా వార్తలు