సీబీఐ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ అవినాశ్..

సీబీఐ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ అవినాశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మూడోసారి విచారణకు వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి హాజరయ్యారు.

హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.

సీబీఐ విచారణ తీరుపై ఆయన ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై ఇవాళ విచారణ జరగనుంది.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

తాజా వార్తలు