స్కిల్ డెవలప్‎మెంట్‎పై అసత్య ఆరోపణలు.. టీడీపీ నేత బొండా ఉమా

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహారం మళ్లించేందుకే స్కిల్ డెవలప్‎మెంట్‎పై అసత్య ఆరోపణలు టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.అర్జా శ్రీకాంత్ ను విచారణ పేరుతో బెదిరిస్తున్నారని ఆరోపించారు.

 False Allegations On Skill Development.. Tdp Leader Bonda Uma-TeluguStop.com

ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు.సీఐడీ అధికారులు గత నాలుగేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా ఎలాంటి అవినీతిని నిరూపించలేకపోయారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube