అంచనాలను పెంచుతున్న దసర...

నాచురల్ స్టార్ నాని హీరో గా చాలా సినిమాలు తీసి ఇండస్ట్రీ లో ఆయన ఒక మంచి టేస్ట్ ఉన్న హీరో గా మంచి పేరు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు అయిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే సినిమా చేస్తున్నాడు.

 Dussehra Raising Expectations, Dussehra, Nani , Srikanth Odela, Keerthy Suresh,-TeluguStop.com

ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉండటంతో నాని ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా హిట్ అయితే నాని టాప్ హీరో గా మారిపోవడం ఖాయం.

కానీ ఇప్పటి దాక క్లాస్ సినిమాలు చేస్తున్న నాని సడన్ గా మాస్ సినిమా చేసే సరికి జనాల్లో ఒక డౌట్ ఉంది అది ఏంటంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుందా లేదా అనే విషయం తెలియాలి అంటే ఈనెల ఎండింగ్ వరకు వెయిట్ చేయాలి.

 Dussehra Raising Expectations, Dussehra, Nani , Srikanth Odela, Keerthy Suresh,-TeluguStop.com
Telugu Dussehra, Keerthy Suresh, Nani, Srikanth Odela, Tollywood-Movie

ఈ సినిమా టీజర్ కనక చూస్తే పక్క ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ సినిమాలో ఎంత మాస్ ఉన్న ఇంటర్నల్ గా ఒక ఎమోషన్ అయితే ఉంది ఈ విషయం ఈ సినిమా టీజర్ లోనే మనకు అర్థమై పోయింది.కాబట్టి ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాల్లో ఈ సినిమా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అని ఇప్పటికే ఈ చిత్ర బృందం చాలా సార్లు చెప్పారు…ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్ చాలా బాగున్నాయి.

నాని, కీర్తి సురేష్ జంట కూడా నేను లోకల్ సినిమా ద్వారా వీళ్ల జంట కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.తరువాత మళ్లీ కలిసి నటించలేదు కాబట్టి నేను లోకల్ సినిమాలోనే వీళ్లిద్దరు మంచి పేరు సంపాదించుకున్నారు అదే మ్యాజిక్ ని ఈ సినిమా తో మళ్లీ రిపీట్ చేయబోతున్నారు అనే విషయం అయితే తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube