ఏపీలో “గోద్రా” ఘటనని తలపించేలా....“కేంద్రం వ్యూహం”..?

మా లక్ష్యం అధికారమే.దానికోసం ఏమన్నా చేస్తాం.

ఎన్ని అరాచకాలు అయినా సరే సృష్టిస్తాం.

గోద్రా తరహా అల్లర్లకి సైతం వెనుకాడం.

అసలు ఏపీలో ఏమి జరుగుతోంది.ఎలాంటి పరిస్థితులు ఏప్రిల్ 30 న జరుగనున్నాయి అంటూ ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది.

అధికారమే లక్ష్యంగా కేంద్రం వడి వడి గా అడుగులు వేస్తోంది.తమని ఎదిరించి తల ఎగరేసే వారిని తోక్కేయడమే ధ్యేయంగా.

Advertisement

ఏపీలో అధికారమే లక్ష్యంగా పెట్టుకుంది.కొత్త కొత్త వ్యుహాలని సిద్దం చేస్తోంది.

అందులో భాగంగానే ఏపీ లో అలజడులు సృష్టించడానికి పెద్ద వ్యుహాన్నే పన్నిందని తెలుస్తోందని వార్తా ఇప్పుడు ఏపీలో అలజడి సృష్టిస్తోంది.

గోద్రా అల్లర్ల పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాం ఖాయం గుజరాత్ లో జరిగిన ఆ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు వదిలారు ఆ సంఘటన మోడీ కి మాయని మచ్చగా కూడా మారింది.అయితే చంద్రబాబుని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ఘటనలకే తెర తీయనున్నారు అని టాక్ వినిపిస్తోంది.రాజకీయంగా చంద్రబాబు ని ఎదుర్కునే దమ్ము లేని మోడీ కుయుక్తులు పన్నుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఈ కుట్రలో మొత్త నలుగురు పాల్గొంటున్నారు వారే ఈ భాద్యతలని నెత్తిన వేసుకున్నారని తెలుస్తోంది.ఈ వ్యవహారం మొత్తం రామ్ మాధవ్ అండర్ లోనే జరుగుతోందట.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
వైరల్ వీడియో : కొత్త స్టైల్ లో ఇంట్లో చోరీలకు తెగబడ్డ దొంగలు..

అంతేకాదు కిషన్ రెడ్డి, పవన‌్ కల్యాణ్, భూమన కరుణాకర్ రెడ్డి ఈ కుట్రలో వ్యవహరిస్తున్నారు.ఈ నలుగురు ఇప్పటికే హైదరాబాద్ లోపలు మార్లు కలిసి చర్చించుకున్నారని తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధన మేరకు ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ ని సైతం వెనక్కి పంపేశాడు.అంతేకాదు కుట్రలో మొదటి భాగాన్ని ఆ నలుగురు కలిసి ఈ నెల 30 తేదీన అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

అయితే అదే రోజున చంద్రబాబు తిరుపతిలో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు.ఓ వైపు.

టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీకి మద్దతుగా అదే రోజు విశాఖలో వైసీపీ సభ నిర్వహిస్తోంది.అదే రోజు చిత్తూరులో పవన్ కల్యాణ్ … రోడ్ షో ఏర్పాటు చేస్తున్నారు.

అయితే మొదటి ప్లాన్ లో టీడీపి సభని సజావుగా సాగకుండా చేయాలి, టీడీపీ సభకు గండికొట్టి.పవన్ కల్యాణ్ పై దాడి జరిగినట్లుగా హడావిడి చేసి ఆ తరువాత ఏపీలో అల్లర్లు సృష్టించాలి.

అయితే ఈ తరుణంలో ఒక సామాజిక వర్గాన్ని రోడ్ల మీదకి రప్పించి గొడవలు సృష్టించి ఆ అపవాదులు అన్నీ చంద్రబాబు పై నెట్టేసి ఏపీ ప్రజల దృష్టిలో చంద్రబాబు ని తప్పుపట్టే విధంగా చేయాలనేది మోడీ ప్లాన్ గా తెలుస్తోంది.అయితే మోడీ ఆటలకి చంద్రబాబు ఏ విధంగా చెక్ పెడతారో వేచి చూడాలి.

తాజా వార్తలు