టీపీసీసీ చీఫ్ పై ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫైర్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు.తనపై పెట్టిన ఛార్జ్ షీట్ నిరూపించకపోతే లీగల్ గా ముందకు వెళ్తానని తెలిపారు.

తనకు మూడు వందల ఎకరాలు ఉన్నట్లు నిరూపిస్తే పేదలకు పంచుతానన్నారు.అదేవిధంగా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పారు.

MLA Rega Kantarao Fire On TPCC Chief-టీపీసీసీ చీఫ్ ప�

తనపై చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాయాలని సూచించారు.చట్ట సభలకు తనను రావొద్దని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని ఎమ్మెల్యే రేగా ప్రశ్నించారు.

ప్రజలే తమకు అల్టిమేటం అని తెలిపారు.

Advertisement
అమెరికాను కాదని ఇండియాలో పిల్లల్ని పెంచుతున్న మహిళ.. ఆమె చెప్పిన 8 కారణాలు తెలిస్తే వావ్ అనాల్సిందే!

తాజా వార్తలు