నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అదృశ్యం..!

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.ట్రిపుల్ ఐటీలో ఈ-2 విద్యార్థిని భవాని కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.

ఈనెల 4వ తేదీన ట్రిపుల్ ఐటీ నుంచి ఔటింగ్ ద్వారా భవాని బయటకు వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో నూజివీడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Missing Student In Nujiveedu Triple IT..!-నూజివీడు ట్రి�

ఈ నేపథ్యంలో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విద్యార్థిని అదృశ్యం కావడం పై దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికాను కాదని ఇండియాలో పిల్లల్ని పెంచుతున్న మహిళ.. ఆమె చెప్పిన 8 కారణాలు తెలిస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

తాజా వార్తలు