మంత్రి రోజా నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఇదే.. ఆ సినిమా రిజల్ట్ ఏంటంటే?

వైసీపీ మంత్రి రోజా ( YCP minister Roja )2024 ఎన్నికల్లో కూడా నగరి నియోజకవర్గం నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని ఫీలవుతున్నారు.

వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని రోజా పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

మంత్రి పదవి దక్కడంతో రోజా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే రోజా ఒక బాలీవుడ్ సినిమాలో కూడా నటించారనే విషయం చాలామంది అభిమానులకు తెలియదు.2024 సంవత్సరంలో రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతోంది.మహేష్ భట్ ( Mahesh Bhatt )డైరెక్షన్ లో తెరకెక్కిన ది జెంటిల్మేన్ ( The Gentleman )సినిమాలో రోజా ఐటం సాంగ్ లో మెరిశారు.

అయితే అక్కడ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.రోజా సినిమాలలో అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.రోజా నగరి ఎమ్మెల్యేగా ఎన్నో సేవా కార్యక్రమాలను సైతం చేస్తున్నారు.

ప్రతిభ ఉన్న విద్యార్థులను చదువు విషయంలో ప్రోత్సహించడంతో పాటు తన వంతు ఆర్థిక సహాయం చేస్తున్నారు.భాషతో సంబంధం లేకుండా రోజాకు క్రేజ్ పెరుగుతుండగా రోజాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

మహేష్ బాబు సినిమాలో నటించడానికి రోజా ఆశ పడుతుండగా ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

రోజాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా రోజాపై కొంతమంది కావాలని ట్రోల్స్ చేస్తున్నారు.రోజా మాత్రం నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా ముందడుగులు వేస్తున్నారు.రోజా రాబోయే రోజుల్లో మరింత సత్తా చాటాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రోజా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రాబోయే రోజుల్లో సినిమాల్లో సైతం సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.కొన్ని పాత్రలకు రోజా మాత్రమే సూట్ అవుతారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు