మోదీపై మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.ఎప్పుడూ హిందూ అని చెప్పుకునే మోదీ.

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుడికి నిధులు అడిగితే ఇవ్వలేదని మండిపడ్డారు.ఇంటింటికి నీళ్లు, కేసీఆర్ కిట్లు, దళితబంధు, నేతన్నకు చేయూత, రైతు బంధులాంటి పథకాలన్నీ కేసీఆర్ తీసుకువచ్చినవేనని చెప్పారు.

దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణలో కడుతున్నామని తెలిపారు.కేసీఆర్ పేదోళ్లను గొప్పోళ్లుగా మారుస్తున్నారు.

కానీ మోదీ పెద్దొళ్లకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే కొందరు కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పడుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

Advertisement

అలా పడుకుంటేనే ఈ పథకాలన్ని అమలు అవుతున్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు.కేసీఆర్ నాయకత్వమే మునుగోడులో టీఆర్ఎస్ గెలుపుకు బాటలు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు