మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా దళిత బంధు పథకం ద్వారా 100 మంది లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమం..

సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు పట్టణంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా దళిత బంధు పథకం ద్వారా 100 మంది లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమం.

హజరైన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతి నిధులు.

నియోజకవర్గ పరిధిలోని బచ్చు గూడెం, అనంతారం, కొడకంచి గ్రామాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు పంపిణీ.

Minister Harish Rao Dalitha Bandhu Scheme Units Distribution In Sangareedy Distr
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తాజా వార్తలు