పెళ్లి సంగీత్‭లో మాస్‌ స్టెప్పులతో దుమ్ములేపిన మల్లన్న(వీడియో)

ఎమ్మెల్యే మల్లారెడ్డి( MLA Mallareddy ).ఈయన గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తెలంగాణలో ఆయనకు అనేక విద్యా సంస్థలతోపాటు వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు.

ఆయన అనేక విషయాల్లో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటారు.

Mallanna Who Raised Dust With Mass Steps In The Wedding Music, Social Media, Vir

సోషల్ మీడియాలో ఏదో విధంగా హల్చల్ చేయడం మాజీ మంత్రి మల్లారెడ్డికి అలవాటే.ఇదివరకు అనేకసార్లు ఆయన డైలాగులతో మెప్పించిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా.

Advertisement
Mallanna Who Raised Dust With Mass Steps In The Wedding Music, Social Media, Vir

నేను పూలమ్మిన.పాలమ్మిన.

అనే డైలాగుతో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యారు కూడా.ఇకపోతే, ఎమ్మెల్యే మల్లన్న చెప్పే డైలాగులు ఒక ఎత్తయితే.

ఆయన అప్పుడప్పుడు వేసే డాన్స్ స్టెప్పులు కూడా ఎంతగానో పాపులర్ అయ్యాయి.ఇదివరకు ఆయనకి సంబంధించిన కాలేజీలలో విద్యార్థులను కలిసి డాన్స్ చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా మల్లారెడ్డి తన మనవరాలు పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డాన్స్( Dance in the music program ) చేసి అబ్బురపరిచాడు.

Mallanna Who Raised Dust With Mass Steps In The Wedding Music, Social Media, Vir
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మంచి కాస్ట్యూమ్ వేసుకొని ఆయన పక్కన మనవనులను పెట్టుకొని కొరియోగ్రాఫర్లతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసి అబ్బురపరిచాడు.డిజె టిల్లు సినిమాలోని బిజెపిలో పాటకు స్టేజ్ దద్దరిల్లిపోయేలా స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

Advertisement

మల్లారెడ్డి మనవరాలు వివాహం ఈనెలలో జరిగిన సంగతి తెలిసిందే.ఇంకెందుకు ఆలస్యం ఎమ్మెల్యే మల్ల రెడ్డి ఏ రేంజ్ లో డాన్స్ వేసారో ఈవీడియోలో చూసేయండి.

తాజా వార్తలు