ప్రభాస్ ఫుడ్ పంపిస్తే ఒక గ్రామానికి సరిపోతుందట.. ప్రభాస్ మామూలోడు కాదంటూ?

స్టార్ హీరో ప్రభాస్( star hero prabhas ) కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో మాళవిక మోహనన్( Malvika Mohanan ) హీరోయిన్ గా నటిస్తున్నారు.సాధారణంగా ప్రభాస్ తన సినిమాలలో నటించే నటీనటులకు ఫుడ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

ప్రభాస్ ఫుడ్ పంపిస్తే ఒక గ్రామానికి సరిపోతుందంటూ మాళవిక మోహనన్ కామెంట్లు చేశారు.ది రాజాసాబ్ ( The Rajasab )సినిమాలో నా పాత్రకు బాగానే ప్రాధాన్యత ఉంటుందని ఆమె తెలిపారు.

ప్రభాస్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం లక్ గా భావిస్తున్నానని మాళవిక మోహనన్ పేర్కొన్నారు.రాజాసాబ్ మూవీ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ఆమె చెప్పుకొచ్చారు.

Malavika Mohanan Comments About Star Hero Prabhas Details Inside Goes Viral In
Advertisement
Malavika Mohanan Comments About Star Hero Prabhas Details Inside Goes Viral In

ప్రభాస్ పంపించే ఆహారం గురించి చెప్పాలంటే ఒకరికో ఇద్దరికో కాదని పెద్దపెద్ద డిష్ లలో ఒక గ్రామానికి సరిపోయే రేంజ్ లో ఉంటాయని మాళవిక మోహనన్ తెలిపారు.మాళవిక మోహనన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.మాళవిక మోహనన్ రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందనే సంగతి తెలిసిందే.

Malavika Mohanan Comments About Star Hero Prabhas Details Inside Goes Viral In

మాళవిక మోహనన్ కెరీర్ ప్లానింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.ది రాజాసాబ్ హిట్టైతే మాళవిక మోహనన్ కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు ఉంటాయి.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం మాళవిక సంచలనాలు సృష్టిస్తారని చెప్పవచ్చు.

స్టార్ హీరో ప్రభాస్ మామూలోడు కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్న ప్రభాస్ వరుస విజయాలతో సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు