మలైకా-అర్జున్ లైంగిక జీవితం గురించి ప్రశ్నించిన కరణ్ జోహార్.. మరోసారి ట్రోల్స్!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బాలీవుడ్ లో చేసే హంగామా అంతా ఇంతా కాదు అనే చెప్పాలి.

ఈయన పార్టీలు బాలీవుడ్ లో చాలా ఫేమస్.ఎంత ఫేమస్ అంటే స్టార్ లు సైతం ఈయన పార్టీకి తరలి వస్తారు.ఈయన బాలీవుడ్ లో ఎంత ఫేమస్ పర్సన్ అయినా కూడా ఈయన చుట్టూ ట్రోల్స్ కూడా అలాగే చుట్టుముడుతూ ఉంటాయి.

ఈయన ఎప్పుడు ఏదొక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంటాడు.ఈయన నోటిదూల వల్లనే ఇదంతా జరుగుతూనే ఉంటుంది.ఇక తాజాగా మరోసారి ఈయన తన నోటిదూల చూపించారు.

పక్కవారి పర్సనల్ లైఫ్ లో మరీ ముఖ్యంగా బెడ్ రూమ్ లో జరిగే విషయాలను అడిగి ఇప్పుడు ట్రోల్స్ కు గురి అవుతున్నాడు.అసలు విషయం ఏంటంటే.

Malaika Gives Inside Details Of Her Sex Life To Karan Johar, Malaika Arora, Kara

బాలీవుడ్ లో ప్రెజెంట్ మూవింగ్ విత్ మలైకా కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ షో నుండి ఇప్పటికే ప్రోమోలు, వీడియోలు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.మలైకా ఈ షోను నెక్స్ట్ లెవల్ కూడా తీసుకు వెళ్లేందుకు ట్రై చేస్తుంది.

Malaika Gives Inside Details Of Her Sex Life To Karan Johar, Malaika Arora, Kara

అయితే ఈ షోలో ఈమెకు కరణ్ జోహార్ ద్వారా ఊహించని ప్రశ్న ఎదురైంది.కరణ్ మలైకను పర్సనల్ లైఫ్ గురించి మొహమాటం లేకుండా ఈ షోలో అడిగారు.

మలైకా - అర్జున్ కపూర్ జంట ఎప్పుడైనా బెడ్ రూమ్ లో ప్రయోగాలు చేసారా? అని ఆయన అడగడంతో ఈమె తెగ సిగ్గుపడి పోయింది.అర్జున్ తో మీకు షేక్ చేయడం ఇష్టమా? అంటూ ఈయన మలైకా బెడ్ రూమ్ లో జరిగే వాటి గురించి మాట్లాడాడు.మలైకా కూడా సెక్స్ జీవితం గురించి మొహమాటం లేకుండా చర్చించింది.

దీంతో ఈ షో బాగా పాపులర్ అయ్యింది.అయితే కరణ్ ఇంత పచ్చిగా మాట్లాడడం మరోసారి ట్రోల్స్ కు గురి చేస్తుంది.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

తాజా వార్తలు