Mahesh Babu Rajamouli Hrithik Roshan : మహేష్ రాజమౌళి కాంబో మూవీలో విలన్ గా హృతిక్ రోషన్.. ఈ ప్లాన్ వేరే లెవెల్ అంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో హృతిక్ రోషన్ విలన్ గా నటిస్తున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

రాజమౌళి( Rajamouli ) తన డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమాను గ్రాండ్ గా ప్లాన్ చేస్తుండగా ఆ సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తున్నాయి.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ( Mahesh Rajamouli Combo Movie ) విజువల్ ట్రీట్ లా ఉండనుందని తెలుస్తోంది.రాజమౌళి కాంబినేషన్ తోనే అంచనాలు పెంచుతుండగా అరుదైన కాంబినేషన్ దిశగా జక్కన్న అడుగులు పడుతున్నాయనే వార్తలు అభిమానుల్లో మరింత జోష్ నింపుతున్నాయి.

మహేష్ జక్కన్న కాంబో మూవీలో విలన్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది.హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ( Aluminium Factory Hyderabad )లో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారని సెట్ పనులు పూర్తైన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.అయితే హీరోగా వరుస సినిమాలలో నటిస్తున్న హృతిక్ రోషన్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి హృతిక్ రోషన్( Hero Hrithik Roshan ) కూడా ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది.త్వరలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాజమౌళి ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను వెల్లడించనున్నారని సమాచారం అందుతోంది.

Advertisement

మహేష్ జక్కన్న కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ సినిమా కోసం హాలీవుడ్ నటీనటుల పేర్లను సైతం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.మహేష్ జక్కన్న కాంబినేషన్ విదేశీ భాషలలో సైతం రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే భారీ రేంజ్ లో ఖర్చు అవుతోందని తెలుస్తోంది.

ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు