సర్కారు వారి పాట సినిమాకి లీకుల బెడద.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, ఆయన నటించే నటన గురించి అందరికీ తెలిసిందే.

ఆయన నటించే సినిమాలలో తన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

చాలా వరకు ఆయన పాత్రలు కొన్ని విషయాలను నేర్పిస్తున్న ట్లు ఉంటాయి.ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమాలలో చాలా వరకు కొన్ని లీకులు ఎదురు అవ్వగా.

ప్రస్తుతం మరో సినిమా కూడా లీకుల బెడదలను ఎదుర్కొంటుంది.ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.

Advertisement

ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల గురించి దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో‌.

ప్రస్తుతం షూటింగ్ కాస్త జోరుగా నడుస్తుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సినీ బృందం విడుదల చేస్తుండగానే.మరికొన్ని ఫోటోలు లీక్ అవుతున్నాయి.

అంతేకాకుండా షూటింగ్ సమయంలో జరుగుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ లీకుల బెడద ను సినీ బృందం తప్పించుకోలేకపోతుంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

అంతేకాకుండా మన స్టార్ హీరోల సినిమాలు కూడా లీక్ కాగా.అందులో లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాల నుండి కొన్ని షూటింగ్ సమయంలో లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ గా మారాయి.

Advertisement

మొత్తానికి షూటింగ్ సమయంలో జరుగుతున్న లీక్ లను దర్శకులు తప్పించలేకపోతున్నారు.

తాజా వార్తలు