అసెంబ్లీలో హైదరాబాద్ ట్రాఫిక్ గురించి కేటీఆర్ సంచలన కామెంట్స్..!!

దేశంలో ఎక్కడా లేని రీతిలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో.

మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి సంచలన కామెంట్ చేశారు.నగరంలో వ్యూహాత్మకంగా రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 ఎస్ఆర్డిపి ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని త్వరలోనే విశ్వ నగరంగా హైదరాబాద్ లో .మరిన్ని సదుపాయాలు వస్తాయని.స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో ప్రతి లొకేషన్ కి ఫ్లైఓవర్ లింక్ రోడ్డు.అనుసంధానంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

అదేవిధంగా రాష్ట్రంలో రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

గత ఏడాది కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడినట్లు ఆ సమయంలో తెలంగాణ రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం మాత్రమే కాక గోండు సంఖ్యలకు కొరత వచ్చినప్పుడు ఉత్పత్తి రాష్ట్రంలో ఉండే విధంగా ప్రోత్సాహం అందించినట్లు స్పష్టం చేశారు.గోని సంచులు కొరత లేకుండా వరంగల్ అదే రీతిలో రాజన్న సిరిసిల్ల కామారెడ్డి లో మొత్తం మూడు కంపెనీలు కలిపి దాదాపు 800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు స్పష్టం చేశారు.దీని వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా కలిగాయని వరి ధాన్యం ఉత్పత్తిలో.

దేశంలో తెలంగాణ అగ్రభాగాన ఉన్న ట్లు కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశారు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు