పోస్ట్‌మార్టంనకు సంబంధించిన ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

వ్యక్తి మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు అతని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు.పోస్ట్‌మార్టం అనేది శస్త్ర చికిత్స.

పోస్ట్‌మార్టంను శవపరీక్ష అని కూడా అంటారు.పోస్ట్‌మార్టం అనేది మరణించిన వ్యక్తి బంధువుల అనుమతి తర్వాత మాత్రమే జరుగుతుంది.

వ్యక్తి మరణించిన 6 నుండి 10 గంటలలోపు పోస్ట్‌మార్టం చేయాలి.ఎందుకంటే మరణం తర్వాత మానవ శరీరంలో అనేక సహజ మార్పులు జరుగుతాయి.

పోస్ట్‌మార్టంలో ఆలస్యం జరిగితే మరణానికి గల కారణం తెలుసుకోవడం చాలా కష్టం.బాహ్య శరీరాన్ని పరిశీలించిన తర్వాత అంతర్గత శరీరాన్ని పరీక్షించడం జరుగుతుంది.

Advertisement

మరణానికి ప్రధాన కారణం పోస్ట్‌మార్టంలో వెల్లడవుతుంది.పోస్ట్‌‌మార్టం కోసం కొన్ని ప్రత్యేక వైద్య పరికరాలను ఉపయోగిస్తారు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి కుట్లు వేస్తారు.పోస్ట్‌మార్టం పగటిపూట మాత్రమే జరుగుతుంది.

రాత్రి పూట ఏ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించరు.దీని వెనుక పెద్ద కారణమే ఉంది.

నిజానికి రాత్రిపూట వెలిగే లైట్లలో గాయం రంగు మారుతుంది.సాధారణంగా పగటిపూట ఎరుపు రంగులో కనిపించే గాయాలు, రాత్రి వెలుగులో వాటి రంగు ఊదా రంగులో కనిపిస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

రాత్రి పూట పోస్ట్‌మార్టం చేయడం వల్ల కేసు దర్యాప్తు పక్కదారిపట్టే అవకాశాలుంటాయి.

Advertisement

తాజా వార్తలు