ఆయుష్ ఆరోగ్య కరదీపిక ను ఆవిష్కరించిన కలెక్టర్ వి.పి. గౌతమ్

తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్ విభాగంచే రూపొందించిన ఆయుష్ ఆరోగ్య కరదీపిక ను ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.

గౌతమ్ శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో ఆవిష్కరించారు.ఆయుష్ వైద్య విధానాలు, ఆరోగ్య పరిరక్షణ గురించి ఈ కరదీపిక లో చక్కగా వివరించినట్లు కలెక్టర్ అన్నారు.

Khammam District Collector VP Gautham Launched Ayush Arogya Karadeepika,Khammam,

ఈ సందర్భంగా జిల్లా ఆయుష్ సీనియర్ వైద్యాధికారులు డా.హరికిషన్, డా.కె.సిహెచ్.నర్సింహారావు, వైద్యాధికారులు డా.హెచ్.కోక్యా, డా.శంకర్, డా.నీలిమ, డా.సంఘమిత్ర, డా.అమీన, ఫార్మాసిస్ట్ జయశ్రీ, ఎంఎన్ఓ గణపతి రెడ్డి, ఎస్సిఎస్ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్1, మంగళవారం 2025
Advertisement

తాజా వార్తలు