కీర్తి కాబోయే భర్త ఇతడేనా.. పబ్లిక్ గా అలా కనిపించి ఫ్యాన్స్ కు గట్టి షాక్!

మహానటి కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి అందరికి తెలుసు.

ఈమె నేను శైలజ( Nenu Shailaja movie ) సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మహానటి సినిమా( Mahanati movie ) ద్వారానే స్టార్ డమ్ అందుకుంది.

ఇక ఇటీవలే సర్కారు వారి పాట, దసరా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న కీర్తి ఫుల్ జోష్ లో ఉంది.వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్ లో జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంది.

ఇదిలా ఉండగా ఈమె కెరీర్ విషయం కాకుండా పర్సనల్ లైఫ్ గురించి వార్తలు వస్తున్నాయి.వాటిల్లో ముఖ్యంగా ఈమె పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా మరోసారి ఈమె పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.అందుకు కారణం లేకపోలేదు.

Advertisement

ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తితో దిగిన ఫోటోను షేర్ చేసింది.

ఈ ఫోటో చూసిన వారంతా ఈమెకు కాబోయే అతడు ఈయనేనా అనే డౌట్ మొదలయ్యింది.అతడు అంత సున్నిహితంగా ఉండడంతో ఈయన ఖచ్చితంగా కీర్తి లవర్ అనే అంతా అనుకుంటున్నారు.అతడు ఎవరు అని ఆరా తీయగా.

అతడి పేరు ఫర్హాన్ లియాఖత్ అని తెలుస్తుంది.ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అని కీర్తితో అందం, ఆస్తిలో సరితూగిన వ్యక్తి అని టాక్.

ఈయనతోనే కీర్తి పెళ్లి అంటూ టాక్ నడుస్తుంది.ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నెట్టింట ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ప్రజెంట్ ఈమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్... ఈ హీరో గ్రేట్!
ఎన్టీఆర్ యాక్షన్ షురూ చేసేది అప్పుడేనట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

తెలుగులో భోళా శంకర్ లో నటిస్తుంది.ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో ఈమె నటిస్తుండగా ఆగస్టు 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు