మద్యం అమ్మకాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

మద్యం అమ్మకాలపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవద్దని చెప్పారు.

 Minister Srinivas Goud's Key Comments On Liquor Sales-TeluguStop.com

కల్తీ మద్యం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం అమ్మడం నేరమని తెలిపారు.

అదేవిధంగా మద్యం అక్రమ రవాణా నేరమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

ఒడిశా అడవులలో మద్యం తయారు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube