కీర్తి కాబోయే భర్త ఇతడేనా.. పబ్లిక్ గా అలా కనిపించి ఫ్యాన్స్ కు గట్టి షాక్!

మహానటి కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి అందరికి తెలుసు.ఈమె నేను శైలజ( Nenu Shailaja movie ) సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మహానటి సినిమా( Mahanati movie ) ద్వారానే స్టార్ డమ్ అందుకుంది.

 Keerthy Suresh's Photo With Mysterious Man Goes Viral Details, Keerthy Suresh, K-TeluguStop.com

ఇక ఇటీవలే సర్కారు వారి పాట, దసరా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న కీర్తి ఫుల్ జోష్ లో ఉంది.వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్ లో జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంది.

ఇదిలా ఉండగా ఈమె కెరీర్ విషయం కాకుండా పర్సనల్ లైఫ్ గురించి వార్తలు వస్తున్నాయి.వాటిల్లో ముఖ్యంగా ఈమె పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా మరోసారి ఈమె పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.అందుకు కారణం లేకపోలేదు.

ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తితో దిగిన ఫోటోను షేర్ చేసింది.

ఈ ఫోటో చూసిన వారంతా ఈమెకు కాబోయే అతడు ఈయనేనా అనే డౌట్ మొదలయ్యింది.అతడు అంత సున్నిహితంగా ఉండడంతో ఈయన ఖచ్చితంగా కీర్తి లవర్ అనే అంతా అనుకుంటున్నారు.అతడు ఎవరు అని ఆరా తీయగా.

అతడి పేరు ఫర్హాన్ లియాఖత్ అని తెలుస్తుంది.ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అని కీర్తితో అందం, ఆస్తిలో సరితూగిన వ్యక్తి అని టాక్.

ఈయనతోనే కీర్తి పెళ్లి అంటూ టాక్ నడుస్తుంది.ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నెట్టింట ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ప్రజెంట్ ఈమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.తెలుగులో భోళా శంకర్ లో నటిస్తుంది.ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో ఈమె నటిస్తుండగా ఆగస్టు 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube