హైదరాబాద్‎లో హెరిటేజ్ టవర్‎కు కేసీఆర్ భూమిపూజ

హైదరాబాద్ కోకాపేటలోని హరేకృష్ణ హెరిటేజ్ టవర్ భూమిపూజ అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.

ఈ క్రమంలో కేసీఆర్ టవర్ నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు.రూ.200 కోట్లతో నిర్మితంకానున్న హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నగర సాంస్కృతిక మైలురాయిగా నిలువనుంది.కాగా కోకాపేటలో సుమారు నాలుగు వందల అడుగుల ఎత్తులో ప్రతిష్టాత్మక టవర్ ను నిర్మిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు అధికారులు హాజరైయ్యారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు