ఆ హీరోయిన్లతో వెంకటేష్ కాంబినేషన్ ఎందుకు అంత హిట్ తెలుసా?

దగ్గుబాటి వెంకటేష్.దివంగత దిగ్గజ నిర్మాత రామానాయుడు నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి.

మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.1986లో కలియుగ పాండవులు చిత్రంతో వెంకీ టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఎన్నో సూపర్ డూపర్ హిట్లతో పాటు ఇండస్ట్రీ హిట్లు కూడా వెంకటేష్ ఖాతాలో ఉన్నాయి.ఫ్యామిలీ సినిమాలను ఎక్కువగా చేసే వెంకీ.

తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు పొందాడు.ఈయనకు 75 శాతం సక్సెస్ రేటు ఉందంటే జనాలు ఆయనను ఎంతలా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా వెంకీ మామా, ఎఫ్-2 లాంటి సినిమాలతో జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాడు.తాజాగా తమిళ రీమేక్ మూవీ నారప్పలో నటిస్తున్నాడు.

Advertisement

అటు తన సినిమా కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు వెంకటేష్.అయితే ఇద్దరు హీరోయిన్లతో మాత్రం ఆయనకు చాలా చక్కటి సంబంధాలున్నాయి.

వారి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి.బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి.

అంతేకాదు.అప్పట్లో వీరి నటన చూసి ఆ హీరోయిన్లతో వెంకటేష్ సూపర్ హిట్ కాంబినేషన్ కావటంతో నిర్మాతలు ఎక్కువగా వీరి కాంబినేషన్ లో సినిమా లకి ఎక్కవ ఆసక్తి చూపేవారు.

అప్పట్లో సినిమా పరిశ్రమలో ఎవరి నోట విన్నా వీరి కాంబినేషన్ గురించే కథలు వినిపించేవి.ఆ హీరోయిన్లు మరెవరో కాదు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?

మీనా, సౌందర్య.

Advertisement

ఒకానొక సమయంలో ఈ ఇద్దరు హీరోయిన్లతో కలిసి వెంకటేష్ వరుస సినిమాలు చేశాడు.మీనాతో కలిసి చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి.అటు సౌందర్య-వెంకటేష్ ది హిట్ కాంబినేషన్.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి.వీళ్ల మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ సూపర్ సక్సెస్ కావడంతో.వీరి మధ్య బయట కూడా ఏదో ఉందనే వార్తలు వచ్చాయి. అటు మీనా, సౌందర్య కూడా వెంకటేష్ గురించి ఏ సందర్భంలోనూ నోరు విప్పలేదు.

తాజా వార్తలు