యాంకర్‌ ప్రదీప్‌ గురించి బ్యాడ్‌ న్యూస్‌ ఈ వార్త నిజం కాకూడదని కోరుకుందాం

తెలుగు బుల్లి తెర సెన్షేషన్‌ ప్రదీప్‌.ఈయన అంటే అమ్మాయిలు ఎంతగా పడి చస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ ఇతడికి అమ్మాయిలు ముద్దు పేరు పెట్టుకున్నారు.అంతటి గుర్తింపును దక్కించుకున్న ప్రదీప్‌ పెళ్లి గురించి ఆమద్య చాలా పెద్ద చర్చ జరిగింది.

ఇప్పుడు ప్రదీప్‌ అసలు కనిపించడం లేదు.సోషల్‌ మీడియాలో కూడా ఎక్కడ లేడు.

అసలు ప్రదీప్‌కు ఏమైంది అనే విషయంపై అస్సలు క్లారిటీ ఇవ్వడం లేదు.ఏ ఒక్కరు కూడా ప్రదీప్‌కు సంబంధించిన విషయాన్ని క్లారిటీగా చెప్పడం లేదు.

Advertisement
Is Anchor Pradeep Facing Health Issues-యాంకర్‌ ప్రదీప

కొన్ని వారాల క్రితం యాంకర్‌ రవి స్పందిస్తూ త్వరలోనే ప్రదీప్‌ మీ ముందుకు వస్తాడు అంటూ ప్రకటించాడు.కాని అప్పుడు ఏం జరిగింది, అసలు ప్రదీప్‌ బ్రేక్‌కు కారణం ఏంటీ అనే విషయాలను చెప్పలేదు.

ప్రదీప్‌ గురించి ఎవరికి తోచిన విధంగా వారు ఎంక్వౌరీలు చేస్తున్నారు.కాని ప్రదీప్‌ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు.

అసలు ప్రదీప్‌కు ఏమైంది అంటూ చర్చించుకుంటున్న సమయంలో సోషల్‌ మీడియాలో ఒక వార్త హల్‌ చల్‌ చేస్తోంది.

Is Anchor Pradeep Facing Health Issues

ప్రదీప్‌ అనారోగ్య కారణం వల్ల బ్రేక్‌ తీసుకోలేదని, అతడు యాక్సిడెంట్‌కు గురయ్యాడని, దాంతో అతడు తీవ్రమైన గాయాల పాలయ్యాడు.ఆ కారణంగానే అతడు హఠాత్తుగా బ్రేక్‌ తీసుకున్నాడు అంటూ చెబుతున్నారు.ఈ వార్త ప్రస్తుతం ప్రదీప్‌ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
రివ్యూలపై ఫైర్ అయిన నాగవంశీ.. దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయాలంటూ?

కాని యాక్సిడెంట్‌ అయితే ప్రదీప్‌ కాని మరెవ్వరైనా కాని ఆ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటారు కదా.అందుకే యాక్సిడెంట్‌ వార్తలు నిజం కాదని కొందరు అనుకుంటున్నారు.ఫ్యాన్స్‌ చాలా మంది ఆ వార్తలు నిజం కాకూడదని కోరుకుంటున్నారు.

Advertisement

సరే ఆ వార్తలు నిజం కాకపోవచ్చు మరి ప్రదీప్‌కు అసలు ఏమైంది.? ఈ విషయం ప్రస్తుతం చాలా పెద్ద మిస్ట్రరీగా ఉంది.సోషల్‌ మీడియాలో వేర్‌ ఈజ్‌ ద ప్రదీప్‌ అంటూ ఒక హ్యాష్‌ ట్యాగ్‌ కూడా రన్‌ అవుతోంది.

తాజా వార్తలు