విశాఖ స్టీల్‎ప్లాంట్ భూములపై ఏపీ హైకోర్టులో విచారణ

విశాఖ స్టీల్‎ప్లాంట్( Vizag Steel Plant) భూములపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ మేరకు స్టీల్‎ప్లాంట్ భూములు, ఆస్తులపై యధాతథస్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేసింది.అయితే గత విచారణలో భాగంగా సొంత నిధులతో కొనుగోలు చేసిన భూమి మాత్రమే విక్రయిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించిన సంగతి తెలిసిందే.

ఆర్ఎఎన్ఎల్ తెలిపిన వివరాలను ధర్మాసనం రికార్డు చేసింది.అఫిడవిట్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం( Central Govt) తరపు న్యాయవాది కోర్టును సమయం కోరారు.

దీంతో ధర్మాసనం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.తాజాగా మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
వైరల్ వీడియో : ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..

తాజా వార్తలు