రాజమౌళికి ఆ సెలబ్రిటీలు అంటే అంత కోపమా.. ఎవరు.. ఎందుకంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ రాజమౌళి ( Rajamouli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన దర్శకుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు.

 Rajamouli Feels Jealous To That Actors , Rajamouli, Jealous, Mollywood, Tollywoo-TeluguStop.com

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనతో కలిసి హాలీవుడ్ డైరెక్టర్లు ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా పలువురు టెక్నీషియన్లు ఈయనతో కలిసి పని చేయడానికి కూడా సిద్ధమయ్యారని చెప్పాలి.

ఇలా రాజమౌళి సినిమా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు.

ఇక ఈయన ఒక దర్శకుడిగా ఎంతోమంది సెలబ్రిటీలను( Celebrities ) ఎంకరేజ్ చేస్తూ ఉంటారనే సంగతి కూడా మనకు తెలిసిందే.ఇలా నటన పరంగా అందరిని ఎంకరేజ్ చేసే ఈయనకు పలువురు సెలబ్రిటీలను చూస్తే అసలు ఏ మాత్రం నచ్చదని వారిని చూస్తే అసూయ కలుగుతుంది అంటూ డైరెక్ట్ గా ఓ సందర్భంలో చెప్పేశారు.

మరి రాజమౌళికి ఎవరు నచ్చరనే విషయానికి వస్తే ఈయనకు మలయాళీ నటీనటులు అంటే నచ్చరని ఒక సందర్భంలో వెల్లడించారు.

Telugu Manjumile, Mollywood, Premalu, Rajamouli, Rajamoulifeels, Tollywood-Movie

ప్రస్తుతం మలయాళీ నటీనటుల( Malayalam actors ) హవ కొనసాగుతోంది.కథలో సత్తా ఉంటే కంటెంట్ అవసరం లేదని చిన్న సినిమాలు కూడా వందల కోట్లు కలెక్షన్స్ రాబడతాయని ఇప్పటికే ఎంతోమంది చిన్న సినిమాలు ద్వారా నిరూపించారు అయితే ఇటీవల మలయాళం నుంచి వచ్చినటువంటి మంజుమైల్, బాయ్స్, ప్రేమలు( Manjumile, boys, premalu ) వంటీ సినిమాలు తెలుగులో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.ఇక ప్రేమలు సినిమాని కార్తికేయ డిస్ట్రిబ్యూటర్ గా తెలుగులో విడుదల చేశారు.

Telugu Manjumile, Mollywood, Premalu, Rajamouli, Rajamoulifeels, Tollywood-Movie

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ క్రమంలోనే రాజమౌళి ఆ సందర్భంలో మాట్లాడుతూ మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.వారు చిన్నచిన్న ఎక్స్ప్రెషన్స్ తోనే అందరిని ఆకట్టుకుంటున్నారని నేను ఎంతో కష్టపడి పని చేసి తెరకెక్కించే ఫైట్ సన్నివేశాలకు చప్పట్లు కొడుతుంటే వీళ్ళు మాత్రం చిన్న ఎక్స్ప్రెషన్స్ తో ఆ చెప్పట్లు దక్కించుకుంటున్నారని తెలిపారు.ఈ విషయంలో వారిని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది అంటూనే ఈయన వారిపై ప్రశంసలు కురిపించారు.

ఇలా ప్రశంసలు అందుకోవడం అంటే చాలా కష్టమైన పని అని దాని వెనుక ఎంతో కష్టం ఉంటుందని తెలిపారు.ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube