Abu Dhabi Big Ticket : మరోసారి భారీ జాక్ పాట్ అందుకున్న భారతీయుడు.. ఈసారి ఎన్ని కోట్లో తెలుసా..?!

గడిచిన కొంతకాలంగా అనేకమంది భారతీయులు వివిధ దేశాలలో లాటరీ లలో( Lottery ) పెద్ద మొత్తంలో డబ్బులను గెలుచుకుంటున్నట్లు మనం వార్తలు చూస్తూనే ఉన్నాం.

తాజాగా జరిగిన అబుదాబి బిగ్ టిక్కెట్ రఫెల్ లో( Abu Dhabi Big Ticket Raffle ) భాగంగా ఓ భారతీయ ప్రవాసుడు జాక్ పాట్ కొట్టేసాడు.

యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు( UAE ) సంబంధించిన భారతీయుడు ఆదివారం నాడు జరిగిన డ్రాలో ఏకంగా 15 మిలియన్ దిర్హమ్ లను గెలుచుకున్నాడు.ఈ సొమ్ము భారతీయ కరెన్సీలో ఏకంగా 34 కోట్లు.

ప్రవాస భారతీయుడైన మహమ్మద్ షరీఫ్ గడిచిన నెల 23న ఆన్లైన్ లో ఇందుకు సంబంధించి టికెట్ కొనుగోలు చేశాడు.

Indian Expat Wins Rs 33 Cr In Abu Dhabi Big Ticket Draw

రాఫిల్ డ్రా నెంబర్ 261 కోసం 186551 నెంబర్ కలిగి ఉన్న టికెట్ నెంబర్ ని కొనుగోలు చేశాడు.దాంతో ఆయనకు ఊహించని విధంగా జాక్ పాట్ కొట్టేసాడు.బిజినెస్ బేలో ఆయన ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement
Indian Expat Wins Rs 33 Cr In Abu Dhabi Big Ticket Draw-Abu Dhabi Big Ticket :

అయితే ఈయన ఈ లాటరీ టికెట్ను తన 19 మంది సహ ఉద్యోగులు కలిసి కొనుగోలు చేయడం గమనార్హం.దీంతో 19 మంది ఈ లాటరీ టికెట్ సొమ్మును పంచుకోబోతున్నారు.

ఇలా చూస్తే ప్రతి ఒక్కరు కనీసం 7,50,000 దిర్హం లు అందుకోబోతున్నారు.ఇది మనకు కరెన్సీలో దాదాపు కోటి 70 లక్షల రూపాయలకు సమానం.

Indian Expat Wins Rs 33 Cr In Abu Dhabi Big Ticket Draw

ముందుగా ఈ సమాచారాన్ని బిగ్ టికెట్ పోస్టులు లైవ్ ఫోన్ ఇంటర్వ్యూలో భాగంగా ఆయనకు ఫోన్ చేసి విషయం తెలుపగా ఆయన దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.ఇకపోతే తన కుటుంబాన్ని భారత్ నుండి ఇక్కడకు తీసుకురావాలని తన సొంత వ్యాపారాన్ని అతి త్వరగా ప్రారంభించేందుకు ఈ సొమ్ము ఉపయోగపడుతుందని తెలియజేశారు.అంతేకాదు గెలిచిన సొమ్ములో కొంత భాగాన్ని పేదలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు