వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీరు అనుకున్న మంచి జరగాలంటే ఇలా చేయాలి...

ప్రపంచంలో చాలామంది ప్రజలు చాలా రకాల సమస్యలతో ఎప్పుడూ సతమతమవుతూ ఉంటారు.కొందరు అప్పుల బాధ, మరికొందరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

ఇంకా చాలామంది తమ జీవితంలో ఏదీ కలిసి రావడం లేదని కూడా బాధపడుతూ ఉంటారు.ప్రపంచంలోనే మనుషులందరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు.

ఈ సమస్యలన్నీటిని దూరం చేయాలని చాలామంది ప్రజలు దేవునితో కోరుకొని ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు.అయితే ఇలాంటి వారందరూ ఒక మంత్రాన్ని పాటిస్తే ఎటువంటి సమస్యలైనా దూరమవుతాయని పేద పండితులు చెబుతున్నారు.

ఓం శ్రీ ఓం నమః ఓం పరమ లక్ష్మై విష్ణు వక్ష స్థితాయై, రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమఃఈ మంత్రాన్ని తిరుమల కొండపై శుక్రవారం రోజు 108 సార్లు పఠీస్తే ఎవరైనా సరే వారి మనసులో అనుకున్నవి మంచి విషయాలన్నీ జరుగుతాయి.ఎలాంటి కష్టాల నుంచి అయినా సరే బయట పడే అవకాశం ఉంది.

Advertisement
If You Want Good Things To Happen In The Temple Of Lord Venkateswara, You Should

ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఉన్న,వ్యాపారంలో నష్టాలు, విద్య, ఉద్యోగ సమస్యలు వల్ల ఇబ్బంది పడుతున్న వారందరూ ఈ మంత్రాన్ని 108 సార్లు పఠీస్తే ఇలాంటి సమస్యల నుండి దూరం అయ్యే అవకాశం ఉంది.

If You Want Good Things To Happen In The Temple Of Lord Venkateswara, You Should

ఒకవేళ తిరుమల కొండ మీద ఈ మంత్రాన్ని చదవడం వీలుకాకపోతే, మీ పరిసర ప్రాంతాలలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం లో కూడా ఈ మంత్రాన్ని చదవవచ్చు.దీనితో మీ మనసులో ఉండే అన్ని ఆరోగ్యకర కోరికలు నెరవేరి, అన్ని సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది.ఈ మంత్రాన్ని చదివేటప్పుడు ఎంతో ఏకాగ్రతతో మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు చేయకుండా చదవడం వల్ల మీ మనసులోని కోరికలు, దానితోపాటు మీ సమస్యలు కూడా దూరం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు