ఒత్తైన కురులకు కొబ్బరి పాలు.. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా?

హెయిర్ ఫాల్‌( Hair fall ) కారణంగా మీ జుట్టు రోజు రోజుకు పల్చగా మారుతోందా.? ఎన్ని చేసినా జుట్టు ఒత్తుగా మారడం లేదా.

? అయితే మీకు కొబ్బరి పాలు చాలా బాగా సహాయపడతాయి.కొబ్బరి పాలు కురులకు చక్కని పోషణ అందిస్తాయి.

హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తాయి.జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడతాయి.

మరి ఈ ప్ర‌యోజ‌నాల‌న్నీ పొందాలంటే జుట్టుకు కొబ్బరి పాలను ఎలా ఉప‌యోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

How To Use Coconut Milk For Thick Hair , Coconut Milk, Latest News, Honey, Co

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు మందారం పువ్వులు( Hibiscus Flower ) తుంచి వేసుకోవాలి.అలాగే ఒక కప్పు కొబ్బరి పాలు( Coconut Milk ) వేసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మందారం పువ్వులను కొబ్బరి పాలతో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement
How To Use Coconut Milk For Thick Hair , Coconut Milk, Latest News, Honey, Co

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్( Amla powder ), వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె,( Honey ) రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

How To Use Coconut Milk For Thick Hair , Coconut Milk, Latest News, Honey, Co

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.పల్చటి కురులు ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతాయి.

ఎంత పల్చటి జుట్టు( Thin hair ) అయినా సరే ఈ రెమెడీని పాటిస్తే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.పైగా ఈ రెమెడీ వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది.

స్కాల్ప్ లోతుగా శుభ్రం అవుతుంది.కూరలు సహజంగానే సిల్కీ గా సైతం మారతాయి.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

కాబట్టి, ఒత్తైన ఆరోగ్య‌మైన కురుల కోసం త‌ప్ప‌కుండా ఆ హోమ్ రెమెడీని ట్రై చేయండి.

Advertisement

తాజా వార్తలు