ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన "జాంబి రెడ్డి" సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ హను మ్యాన్ చిత్రీకరణలో ఎంతో బిజీగా ఉన్నారు.
"జాంబి రెడ్డి"వంటి విభిన్నమైన కథతో ద్వారా ప్రేక్షకులను ఎంతో అలరింప చేసిన తేజ సజ్జ ఈ సినిమాలో సందడి చేయనున్నారు.
ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ప్రశాంత్ వర్మ తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఒక సాధారణ వ్యక్తికి అద్భుతమైన శక్తులు వస్తే దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుందో ఈ సినిమా ద్వారా తెలియజేశామని ఇందులో ఆంజనేయుడు చేసిన అద్భుతాలు అన్నింటిని తెరపై చూపించబోతున్నామని ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ తెలియజేశారు.
ఈ సమయంలోనే ఇలాంటి విభిన్నమైన చిత్రంలో హీరోగా తేజ సజ్జా ను హీరోగా తీసుకోవడానికి గల కారణం ఏంటనేది విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ కథాంశం ఆధారంగా ప్రేక్షకులను మెప్పించడానికి కొత్త హీరో అయితే బాగుంటుందని భావించాము.అదేవిధంగా తేజ లాంటి నవతరం హీరోలకు అవకాశాలు కల్పిస్తే వారి అద్భుతాలు చేసి చూపించగలరనే నమ్మకంతో ఈ సినిమాలో హీరోగా తేజను తీసుకోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ తెలియజేశారు.ఇప్పటికే జాబి రెడ్డి వంటి విభిన్న కథ ద్వారా అందరినీ మెప్పించిన తేజ ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయనున్నారని తెలియజేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy