పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా( OG Movie ) మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
అయితే మిగితా సినిమాల కంటే కూడా సుజీత్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను చాలా కొత్తగా చూపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో అయిన ఇమ్రాన్ హష్మీ( Emraan Hashmi ) ని తీసుకున్నారు.ఇప్పటివరకు ఈయన పేరు చెబితే ఏంటి లిప్ లాక్ లు మాత్రమే అందరికీ గుర్తుకు వచ్చేవి.
కానీ ఈ సినిమాలో ఆయన పండించే విలనిజం కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా లో ఇమ్రాన్ హష్మీతో పాటు మరొక హాలీవుడ్ కు చెందిన విలన్( Villain ) ను కూడా ఈ సినిమాలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈయన క్యారెక్టర్ ను సస్పెన్స్ లోనే పెట్టి డైరెక్ట్ గా థియేటర్ లోనే ఆ క్యారెక్టర్ రివిక్ చేయాలనే ఉద్దేశంలో వీళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సుజిత్( Director Sujith ) స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాతో తనని తాను మరొకసారి స్టార్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికైతే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ ను క్రియేట్ చేస్తుంది.
కానీ ఈ సినిమా రిలీజ్ అయితే కానీ ఈ సినిమా భవితవ్యం ఎంటి అనేది తెలియదు.కాబట్టి ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy