శంకర్, రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
సినిమాలో రాం చరణ్ లుక్ విషయంపై ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో చరణ్ గుండు లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రాబోతుంది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది.కమల్ హాసన్ తో మొదలు పెట్టిన ఇండియన్ 2 సినిమా షూటింగ్ కు బ్రేక్ పడ్డది.
ఈ సినిమాతో శంకర్ ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఆర్.
ఆర్.ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమాగా ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.కచ్చితంగా శంకర్, చరణ్ మూవీ రికార్డులను సృష్టిస్తుందని మెగా ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు.
ఆర్.ఆర్.ఆర్, శంకర్ సినిమా చరణ్ ప్లాన్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు.
ఈ రెండు సినిమాలతో ప్రభాస్ సరసన చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy