ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడానికి 5 రీజన్స్ ఇవే.. అవేంటంటే?

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా ఆచార్య. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ నటించగా.

ఈ సినిమా మాత్రం అనుకున్నంత సక్సెస్ ను పొందలేకపోయింది.పైగా ఇద్దరు మెగా హీరోలు నటించినప్పటికీ కూడా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే అందులో ఐదు కారణాలు ఉన్నాయి.

అవేంటంటే.చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు ఎన్నో ఊహిస్తుంటారు.

కానీ డైరెక్టర్లు వారి ఊహలను అందించలేక పోతారు.అలా చిరంజీవి నటించిన ఆచార్య ఒక వన్ మాన్ షో గా తెరకెక్కింది.

Advertisement

దీంతో ఇందులో అంత కొత్తదనం అనిపించలేదు.పైగా విలన్గా మంచి క్రేజ్ వున్న సోనూసూద్ చిరంజీవిపై అంత విలనిజం చూపించలేదు.

అలా ఇద్దరి మధ్య అంతా పోటీతత్వం కనిపించలేదు.

ఇక ఆచార్య ఒక ఆధ్యాత్మిక వాదం తో ప్రారంభమౌతుంది.అమ్మవారి గుడి, ధర్మస్థల క్షేత్రం, గిరిజనులు. మా ఊరికి దళంలో పనిచేసే విప్లవకారుడు వస్తాడు.

నిజానికి నక్సలైట్ అంటే బలవంతుడు బలహీనుడిని దోపిడి చేస్తాడని నమ్మినవాడు.పైగా నక్సలైట్లకు మాత్రం భక్తిభావం ఉండకూడదా అనుకున్నట్లు ఈ సినిమాను తీశాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

నిజానికి ఇందులో చిరంజీవి బలం లేకుండా గ్రాఫిక్స్ బలాన్ని చూపించాడు.చిరంజీవి అసలు బలం ఫైట్స్ కాదు.

Advertisement

ఆయన సినిమాలో ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్ వంటివి ఉంటాయి.అయితే ఈ సినిమాలో అటువంటిదేమీ లేదు.రొమాన్స్ లేకపోయినా.

కనీసం హాస్యం కూడా లేకపోయింది.ఇదివరకు సినిమాలలో బలమైన పాత్రలతో పాటు మిగతా పాత్రలను కూడా బలంగా చూపించేవాడు.

కానీ ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కు తప్ప మరెవరికీ తమ పాత్రలపై బలం చూపించలేదు డైరెక్టర్.

తాజా వార్తలు