తెలంగాణకు భారీ వర్షాలు...!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే.ఇంకా చలికాలం పూర్తి కాకముందే ఎండాకాలం వచ్చినట్లు కనిపిస్తోంది.

రాత్రి పూట చలిగా ఉంటుంది.మధ్యాహ్నం అయితే ఎండ విపరీతంగా కొడుతోంది.

Heavy Rains In Telangana, Heavy Rains ,Telangana, Telangana Weather Update, Tela

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది.తెలంగాణ రాష్ట్రంలో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇక హైదరాబాద్లో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
అయ్యబాబోయ్.. అలా ఎలా బీరు బాటిల్‌ బ్యాలెన్స్ చేశావయ్యా!

తాజా వార్తలు