మాజీ మంత్రి బండారు పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

తనను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి ఆదేశాలు జారీ చేసింది.అయితే మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంజుల అనే మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Hearing In AP High Court On Former Minister Bandaru's Petition-మాజీ మ�

ఈ కేసులోనే బండారును పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.మరోవైపు బండారును అరెస్ట్ చేసిన పోలీసుల తీరు సరికాదని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు...
Advertisement

తాజా వార్తలు