గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

నల్లగొండ జిల్లా: తెలంగాణలో గ్రాడ్యుయేట్(TS Graduate MLC Elections ) స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయింది.ఖమ్మం-వరంగల్ -నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

మే 2న నోటిఫికేషన్ విడుదల కానుంది.27న పోలింగ్, జూన్ 5న ఫలితాలు వెలువడనున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ( Palla Rajeshwar Reddy )ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది.దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఈసీ తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది.

సీతా రామం సినిమా తర్వాత మృణాల్ ఎందుకు బిజీ అవ్వలేదు?

Latest Nalgonda News