నేటి సమాజంలో మంచివాడిగా బ్రతకాలంటే కష్టం కానీ, చెడ్దవానిగా జీవించాలంటే ఏమంత ప్రయాస పడవలసిన అవసరం లేదు.అయినా మంచి వారిని ఎవరు మాత్రం నమ్ముతారు.
నయవంచకులకే పట్టం కట్టే ఈ సమాజంలో మంచి చేదుగా మారగా, చెడు మాత్రం సుగంధాల వాసనలతో ఆకర్షిస్తుంది.ఇలాంటి వెధవలే అడుగడుగునా కనిపిస్తారు.
ఇక అమ్మాయిలు అంటే సొల్లు కార్చుకునే బేవర్స్ బ్యాచ్‌లు ముందు మంచిగా నటించి ఆ తర్వాత అసలు రంగు బయట పెట్టడం పరిపాటే.ప్రస్తుతం ఓ కొరియోగ్రాఫర్ ఇలాంటి వెకిలి చేష్టలే చేసి జైలు పాలయ్యాడు.
ఇక గత సంవత్సరం తన షార్ట్ ఫిల్మ్ లో నటించిన ఓ అమ్మాయి అసభ్య ఫోటోలు వీడియోలు ఇన్ స్టాగ్రామ్ లో నకిలీ ప్రొఫైల్ క్రెయేట్ చేసి పెడుతున్నాడు కొరియోగ్రాఫర్ మనిప్రకాశ్.విసిగిపోయిన ఆ అమ్మాయి పోలీసులకు సమాచారం ఇచ్చిందట.
దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కొరియోగ్రాఫర్ మనిప్రకాశ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy