గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు( BRS ) మరో షాక్ తగిలింది.
సీఎం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి( Mothe Srilatha Shoban Reddy ) కలిశారని తెలుస్తోంది.
గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతే శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం శోభన్ రెడ్డి బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) కలిసిన శోభన్ రెడ్డి దంపతులు హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు రెండు రోజుల్లో వారు కాంగ్రెస్ కండువా( Congress Party ) కప్పుకునే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy