తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్.జో బైడెన్ పై ఓడిపోయారు.
దీంతో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పదవి లో ఓడిపోయిన డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధికార నివాసమైన వైట్ హౌస్ నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది.
అయితే ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్, ఫోటోలు, వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇందులో అత్యధికంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద లెక్కలేనన్ని జోకులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇందులోనే ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.ఇక ఆ వీడియోలో ఏముందంటే.
అచ్చం మాజీ అధ్యక్షుడు ట్రంప్ లాగా ఉన్న ఓ వ్యక్తి ఓ ప్లే స్కూల్ లో చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు.అయితే అదే సమయానికి అక్కడకు జో బైడెన్ లా ఉండే మరో వ్యక్తి వచ్చి సార్ మనకి టైం అయిపోయిందని బాల్ వేరే వారికి ఇచ్చి బయటకు వెళ్లాలని తెలుపుతాడు.
ఇక అక్కడే మొదలవుతుంది అసలైన మజా.బయటికి వెళ్ళాలి అని చెబితే తాను వెళ్లనని మారాం చేస్తాడు డోనాల్డ్ ట్రంప్.ఎంత చెప్పినా వినకుండా నేను వెళ్ళను అంటే వెళ్ళను అంటూ మారాం చేస్తూ చిన్నపిల్లాడిలా కింద పడి మరీ దొర్లుతూ ఏడుస్తున్నాడు.
చివరికి జో బైడెన్ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి డోనాల్డ్ ట్రంప్ వేషధారణలో ఉన్న వ్యక్తిని బయటికి లాక్కొని వెళ్లడం చూస్తే పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వు తెప్పిస్తుంది.అయితే ఈ పోస్ట్ చేసే సమయానికి ఇంకా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పూర్తిగా విడుదల కూడా కాలేదు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫన్నీ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy