పుట్టినరోజు సందర్బంగా గర్భవతులకు పండ్ల పంపిణి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదిన సందర్బంగా ఎల్లారెడ్డిపేట లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లోని గర్భవతులకు సుమారు 30 మందికి పండ్ల పంపిణి చేశారు.

ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిని స్రవంతి, వైద్యసిబ్బంది రజని సతీష్, భారతం వెంకటేష్,ఆశ వర్కర్ దోనుకుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Fruit Delivery To Pregnant Women On The Occasion Of Birthday , Occasion Of Birt

Latest Rajanna Sircilla News