హైదరాబాద్ కు గంజాయి & హాశిష్ ఆయిల్ సప్లయ్ చేస్తున్న నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసాం

నిందితులు అరకు నుండి హైదరాబాద్ కు సరుకు రవాణా చేస్తున్నారు.అరకులో తక్కువ రేటుకు కొని హైదరాబాద్ లో ఎక్కువకు అమ్ముతున్నారు.

నిందితులు మారుతీ షిఫ్ట్ కార్ లో గంజాయి సప్లయ్ చేస్తూ పట్టుబడ్డారు.నిందితుల నుండి 120 కిలోల గంజాయి, 2 లీటర్ల హాష్ ఆయిల్, ఒక కార్, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాం.

Four Accused Have Been Arrested For Supplying Cannabis & Hashish Oil To Hyderaba

అరకు కు చెందిన వెంకట్ అనే ప్రధాన నిందితుడు పరరీలో ఉన్నాడు.హైదరాబాద్ చింతల్ కు చెందిన నరసింహ చారీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసాం.

ఇతను పాత నేరస్తుడు.గతంలో ఇతని పై 3 కమిషనరేట్ల పరిధిలో కూడా కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

మొత్తం 8 మంది నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేసాం, మరో నలుగురు పరరీలో ఉన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు