మెదక్ జిల్లా దొంతిలో రైతుల ధర్నా

మెదక్ జిల్లా దొంతిలో రైతులు ధర్నాకు దిగారు.రీజనల్ రింగ్ రోడ్డు ప్రజాభిప్రాయ సేకరణను రైతులు బహిష్కరిస్తూ నిరసనకు దిగారు.

కావాలనే రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చారని అధికారులతో వాగ్వివాదానికి దిగారు.తమ భూములు పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు