హర్యానాలో రైతుల ఆందోళన.. జాతీయ రహదారి 44 దిగ్బంధం

హర్యానాలో రైతులు ఆందోళన తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో జాతీయ రహదారి-44 ను రైతులు దిగ్బంధించారు.

పొద్దు తిరుగుడు పంటకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులకు యూపీ, పంజాబ్ రైతులు మద్దతు తెలిపారు.

అదేవిధంగా రైతులకు రెజ్లర్లు సైతం మద్దతు తెలిపారని తెలుస్తోంది.ఢిల్లీ హైవేను బ్లాక్ చేసిన రైతులు కురుక్షేత్ర నుంచి హస్తినకు ర్యాలీగా బయలుదేరారు.

2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?
Advertisement

తాజా వార్తలు