ఆ హీరోయిన్ ని కావాలని ఎక్కువసార్లు ముద్దుపెట్టుకున్నాడు

ఇమ్రాన్ హాష్మి .ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ళకి ఎక్కడలేని జెలసి పుట్టేస్తుంది.

అందుకు కారణం కూడా మనందరికి తెలిసిందే.ఈ హీరో ఎంత మంది హీరోయిన్లను ముద్దుపెట్టుకున్నాడు ! దాదాపు తనతో పనిచేసిన ప్రతి హీరోయిన్ తో లిప్ లాక్ సీన్లు చేసాడు ఇమ్రాన్.

Emraan Hashmi’s Intentional Takes In A Kissing Scene With Nargis-Emraan Ha

ఒకే సినిమాలో ఎనిమిది, పది ముద్దు సన్నివేశాలు ఉన్న సందర్భాలు ఉన్నాయి.అందుకే ఈ హీరోకి "సీరియల్ కిస్సర్" అనే బిరుదునిచ్చింది భారతీయ మీడియా.

ఇప్పుడీ సీరియల్ కిస్సర్ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.ఇమ్రాన్ ప్రస్తుతం అజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement

మన హైదరాబాద్ క్రికెటర్,భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జీవితగాధే ఈ అజర్.ఇందులో అజరుద్దీన్ ప్రేయసి పాత్రలో నర్గిస్ ఫక్రి కనిపించనుంది.

ప్రేమ సన్నివేశాన్ని పండించడానికి " ముద్దు సన్నివేషాలు " కొన్ని పెట్టారట ఇమ్రాన్, నర్గిస్ మధ్య.అయితే ఒక ముద్దు సన్నివేశంలో మరీ ఎక్కువ టేకులు తీసుకున్నాడట ఇమ్రాన్.

నర్గిస్ బాగానే ముద్దు పెడుతున్నా, ఇమ్రాన్ మాత్రం చాలా సేపు సరిగా చేయలేదట సన్నివేశాన్ని.దాంతో చాలా సార్లు ఇద్దరు ముద్దు పెట్టుకోవలిసి వచ్చింది.

హీరోయిన్లను ముద్దుపెట్టుకోవడంలో ఇమ్రాన్ హాష్మికి ఉన్నంత అనుభవం ఇంకెవరికి లేదు.అలాంటిది ఇమ్రాన్ ఇన్ని టేకులు తీసుకోవడంతో .ఇమ్రాన్ కావాలనే అన్నిసార్లు ముద్దుపెట్టుకున్నాడెమో అనే అనుమానం వ్యక్తం చేసిందట నర్గిస్ తన సన్నిహితుల దగ్గర.

మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి ఆ తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు