ట్విట్టర్ భారతీయ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ షాక్

ట్విట్టర్ భారతీయ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ షాకిచ్చారు.ట్విట్టర్ ఇండియా మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేశారు.

ఢిల్లీ, ముంబైలోని కార్యాలయాలను ట్విట్టర్ మూసివేసిందని తెలుస్తోంది.ఖర్చులు తగ్గించుకునేందుకే మూసివేశామని చెబుతోంది.

అంతేకాదు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ చేయాలని ట్విట్టర్ కోరింది.కాగా బెంగళూరులో ఉన్న కార్యాలయం యథావిథిగా కొనసాగనుంది.

కాగా గత సంవత్సరం 90 శాతం ఉద్యోగులను ట్విట్టర్ ఇండియా తొలగించిన విషయం తెలిసిందే.

Advertisement
తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?

తాజా వార్తలు