Minister Ponnam Prabhakar : రాబోయే కాలంలో ఆర్టీసీ బలోపేతానికి కృషి..: మంత్రి పొన్నం

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆర్టీసీ నిర్వీర్యం అయిందని మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) అన్నారు.

రాబోయే కాలంలో ఆర్టీసీ( RTC ) బలోపేతానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆర్టీసీకి నిధులు విడుదల చేశామని చెప్పారు.

బస్సుల డిమాండ్ బాగా పెరిగిందని పేర్కొన్నారు.సిబ్బంది నియామకాలు కూడా చేపడుతామన్న పొన్నం కారుణ్య నియామకాలు కూడా చేపడతామని వెల్లడించారు.అలాగే మేడారం జాతరకు( Medaram Jathara ) ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు