సోలార్ పురియా తత్వ కంపెనీలో ఈడీ సోదాలు

సోలార్ పురియా తత్వ కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఎండీ బిజయ్ అగర్వాల్, డైరెక్టర్ మహేశ్ ఖైతాన్ నివాసాల్లోనూ సోదాలు చేపట్టారు.హవాలా ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లో సాలార్ పురియా తత్వ కంపెనీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు