తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు( Telangana Minister Sridhar Babu ) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫార్మా ఇండస్ట్రీ పూర్తిగా రెడ్ జోన్ పొల్యూషన్( Red Zone Pollution ) ఎక్కువ కాబట్టి క్లస్టర్లు ఏర్పాటు చేసి విభజిస్తామని తెలిపారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు.ఈ మేరకు నల్గొండలో డ్రై పోర్ట్ ప్రపోజల్ పెడుతున్నామని పేర్కొన్నారు.
ఏపీ పోర్టులకు దగ్గరగా ఉంటుందని నల్గొండలో డ్రై పోర్ట్( Nalgonda Dry Port ) ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అదేవిధంగా హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ క్యాంప్ కార్యాలయాన్ని( World Economic Forum Camp office ) ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల 50 వేల కోట్లను ఐదేళ్లలో డబుల్ చేస్తామన్నారు.ఐటీని 2, 3 టైర్ సిటీస్ గా విస్తరించే ఆలోచనలో ఉన్నామన్నారు.
వరంగల్( Warangal IT Park ) లో కూడా ఐటీ పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy