తాగిన మైకంలో మేక పై....

ప్రస్తుత కాలంలో కొందరు తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నటువంటి కొన్ని పనుల కారణంగా అనవసరంగా కటకటాల పాలవుతున్నారు.

తాజాగా ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి మూగ జీవం అయినటువంటి మేకపై అత్యాచారం చేస్తూ స్థానికులకు దొరికి దెబ్బలు తిన్న సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కల్న అనే ప్రాంతంలో ఓ వ్యక్తి కుటుంబ పోషణ నిమిత్తమై మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు.అయితే ఎప్పటిలాగే మేకలని ఆహారం కోసం బయటకు తీసుకెళ్లి సాయంత్రం పూట తీసుకోచ్చి తన ఇంటి పరిసర ప్రాంతంలో కట్టేశాడు.

అయితే ఇదే ప్రాంతంలో నివసిస్తున్న అటువంటి మరో వ్యక్తి రాత్రిపూట సమయంలో పీకల దాకా మద్యం సేవించి మేక పై అత్యాచారం చేస్తుండగా స్థానికులు గమనించారు.దీంతో అతనిని పక్కకి లాగి దేహశుద్ధి చేశారు.

Drunked Men Arrested In West Bengal

అంతేగాక గ్రామంలోని యువకులు నిందితుడిపై దారుణంగా దాడి చేశారు.దీంతో నిందితుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు.సమాచారం అందుకున్నటువంటి పోలీసులు నిందితుడిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రిలో చేర్పించారు.

Advertisement
Drunked Men Arrested In West Bengal-తాగిన మైకంలో మే�

అలాగే స్థానికులు తెలిపిన టువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు