వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం కీలక వ్యాఖ్యలు చేశారు.కర్నూలు ఎంపీ టికెట్ జేబులో పెట్టుకుని వచ్చానని తెలిపారు.
ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్న మంత్రి గుమ్మనూరు జయరాం.తనను ఎంపీగా వెళ్లమంటారా? లేదా ? అనేది మీరే తేల్చండని పేర్కొన్నారు.మీ నిర్ణయం పైనే తన రాజకీయ భవిష్యత్ ఉంటుందని తెలిపారు.
అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన అవసరం లేదని చెప్పారు.నామినేషన్ వేసిన తరువాత కూడా అభ్యర్థులను మార్చిన ఘటనలు ఉన్నాయని తెలిపారు.
ఈ క్రమంలో కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy